Atomic Habits (Telugu) అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల శక్తివంతమైన పుస్తకం.
ఈ పుస్తకం మనం రోజూ చేసే చిన్న అలవాట్లు ఎలా పెద్ద విజయాలకు దారి తీస్తాయో స్పష్టంగా వివరిస్తుంది.
మీరు
✔ మంచి అలవాట్లు పెంచుకోవాలన్నా
✔ చెడు అలవాట్లను వదిలేయాలన్నా
✔ చదువు, కెరీర్, ఆరోగ్యం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఎదగాలన్నా
ఈ పుస్తకం మీకు సరైన మార్గదర్శకం.
Atomic Habits Telugu లో మీరు నేర్చుకునే ముఖ్యమైన విషయాలు:
-
చిన్న మార్పులు ఎలా పెద్ద ఫలితాలు ఇస్తాయో
-
అలవాట్లు ఎలా ఏర్పడతాయి & ఎలా మార్చుకోవాలి
-
క్రమశిక్షణ లేకపోయినా విజయం సాధించే విధానం
-
రోజూ follow అయ్యే practical habit system
ఈ పుస్తకం చదివిన తర్వాత
👉 మీరు ఆలోచించే విధానం మారుతుంది
👉 పనిచేసే విధానం మారుతుంది
👉 మీ జీవితం నిజంగా మారడం ప్రారంభమవుతుంది
చిన్న అలవాట్లు… పెద్ద విజయాలకు మొదటి అడుగు!


Reviews
There are no reviews yet.